శ్రీవారి ప్రసాదంపై 'కొవ్వు' రాజకీయం బట్టబయలు!

ముఖ్యమైన పాయింట్స్:తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని తేల్చిన ఈడీ, సిట్అవాస్తవాలతో భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారు క్షమాపణలు చెప్పాలికూటమి సర్కారు తీరుపై మండిపడుతున్న విశ్లేషకులు, భక్తులు శ్రీవారి పవిత్ర ప్రసాదంలో (లడ్డూలో) జంతువుల కొవ్వు కలిసిందంటూ గత కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ దుమారానికి తెరపడింది. తిరుమల ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు ఆనవాళ్లు లేవని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పష్టం చేయడంతో అటు ప్రభుత్వ పెద్దలు, ఇటు ఆరోపణలు చేసిన వారి తీరు తీవ్ర విమర్శలపాలవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు కూటమి ప్రభుత్వంలోని పలువురు ప్రముఖులు శ్రీవారి ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వును వినియోగించారంటూ పదే పదే తీవ్ర...