పారిశుధ్యమే ప్రతి ఒక్కరి బాధ్యత
ముఖ్యమైన పాయింట్స్:స్వయంగా చీపురు పట్టి బస్టాండ్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే విజయశ్రీసూళ్ళూరుపేటలో ఘనంగా ‘స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంఉత్తమ పారిశుధ్య కార్మికులకు సత్కారం సూళ్ళూరుపేట: పరిశుభ్రతే ఆరోగ్యానికి శ్రీరామరక్ష" అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర" (స్వచ్ఛత హి సేవ) కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా సూళ్ళూరుపేటలో శనివారం పారిశుధ్య కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య ఆధ్వర్యంలో బస్టాండ్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్‌ను పక్కనపెట్టిన ఎమ్మెల్యే విజయశ్రీ, స్వయంగా చీపురు పట్టి బస్టాండ్ ఆవరణను శుభ్రం చేసి అందరికీ ఆదర్శంగా...