సౌదీలో అమెరికన్లకు హై అలర్ట్

ముఖ్యమైన పాయింట్స్:రియాద్‌పై హౌతీల మిస్సైల్ దాడి.. ప్రయాణాలపై ఆంక్షలు విధింపుఅప్రమత్తంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ అత్యవసర ఆదేశాలు సౌదీ అరేబియాలో పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. రాజధాని రియాద్‌తో పాటు పలు కీలక నగరాలే లక్ష్యంగా హౌతీ తిరుగుబాటుదారులు దాడులు పెంచడంతో అమెరికా అప్రమత్తమైంది. అక్కడ నివసిస్తున్న తమ పౌరులు, ప్రభుత్వ అధికారుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన అగ్రరాజ్యం.. తాజాగా అత్యవసర భద్రతా మార్గదర్శకాలను జారీ చేసింది. ఏ క్షణంలో వైమానిక దాడులు జరుగుతాయోనన్న భయంతో సిబ్బంది ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. గాలిలోనే క్షిపణి ఛేదన.. తప్పిన పెను ప్రమాదం ఇటీవల హౌతీ గ్రూప్ సౌదీపై దాడులను ఉధృతం చేసింది. నేరుగా రాజధాని...