సంతోష్ రావు నీ బినామీనా? ఆ వేల కోట్లు ఎలా వచ్చాయి?

ముఖ్యమైన పాయింట్స్:వందల ఎకరాల ఆస్తిలో మా వాటా ఎక్కడ కేటీఆర్?సొంత అన్న బిడ్డలైన నన్ను, కవితను పక్కనపెట్టి.. సంబంధం లేని సంతోష్‌కు పెద్దపీట ఎందుకు?ఆస్ట్రేలియాలో వెయ్యి ఎకరాల ఎస్టేట్.. ఫామ్‌హౌస్‌లో డైమండ్స్?గాంధీభవన్‌లో కేసీఆర్ సొంత అన్న కూతురు సంచలన ఆరోపణలు హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు సెక్షన్ 22-A అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ సొంత అన్న కూతురు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాతల కాలం నుంచే తమకు వందల ఎకరాల భూములు ఉన్నాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆమె దీటుగా కౌంటర్ ఇచ్చారు. గురువారం గాంధీ...