పాక్‌ మిత్రదేశానికి భారత్ బాసట

ముఖ్యమైన పాయింట్స్:పాక్‌ మిత్రదేశానికి భారత్ బాసటరష్యా డీజిల్‌కు బదులు భారత్ వైపు టర్కీ చూపుఆగస్టులో రికార్డు స్థాయిలో ఇంధన ఎగుమతులుకలిసొచ్చిన భారత రిఫైనింగ్ సామర్థ్యం న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికలపై దాయాది దేశం పాకిస్థాన్‌కు వత్తాసు పలుకుతూ, తరచూ భారత్‌ను విమర్శించే టర్కీకి ఇప్పుడు ఇంధన కష్టాలు మొదలయ్యాయి. ఒకవైపు రష్యా నుంచి డీజిల్ సరఫరా నిలిచిపోవడం, మరోవైపు మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో దిక్కుతోచని స్థితిలో పడిన టర్కీకి ఇప్పుడు భారతదేశమే శరణ్యమైంది. మిత్రదేశం పాకిస్థాన్ సైతం ఇంధన సంక్షోభంతో విలవిలలాడుతున్న వేళ.. టర్కీ తన అవసరాల కోసం గత్యంతరం లేక భారత్ వైపు మళ్లింది. 'క్ప్లర్' (Kpler) గణాంకాల ప్రకారం... 2026 ఆగస్టు నెలలో భారత్ నుంచి...