వీఆర్వో సస్పెన్షన్‌ హర్షణీయం.. భూ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి

ముఖ్యమైన పాయింట్స్:ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాజీ వద్దుకౌన్సిల్ ఫర్ సిటిజన్స్ వాయిస్ డిమాండ్ హైదరాబాద్: భూ అక్రమాల ఆరోపణల నేపథ్యంలో డోన్ క్లస్టర్–1 వీఆర్వో ఎం. మల్లారెడ్డిని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయడాన్ని కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ వాయిస్ స్వాగతించింది. కేవలం సస్పెన్షన్‌తోనే ఈ వ్యవహారాన్ని ముగించకుండా, భూ రికార్డులపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వ, గ్రామకంఠం భూములను పరిరక్షించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీసీవీ ప్రతినిధులు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్యాపిలి మండలం మాధవరం, గార్లదిన్నె గ్రామాలకు సంబంధించి గ్రామకంఠం, ప్రభుత్వ, అసైన్డ్ భూముల ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్లు, రహదారి ఆక్రమణలు, లంచం తదితర వ్యవహారాలపై సీసీవీ గతంలో జిల్లా...