ఫెడరల్ బ్యాంక్‌లో జనా ఎస్ఎఫ్బీ విలీనం!
ముఖ్యమైన పాయింట్స్:షేర్ స్వాప్ పద్ధతిలో లావాదేవీలకు కసరత్తు• ప్రధాన సవాల్‌గా హెచ్ఆర్, ఉద్యోగుల సర్దుబాటు• రేసులో ఐడీబీఐ వాటాల విక్రయ ప్రక్రియ జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (ఎస్ఎఫ్బీ) త్వరలో ఫెడరల్ బ్యాంక్‌లో విలీనం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ లావాదేవీని నగదు రూపంలో కాకుండా 'షేర్ స్వాప్' (వాటాల మార్పిడి) పద్ధతిలో పూర్తిచేసే దిశగా ఇరు సంస్థల మధ్య ముమ్మర చర్చలు సాగుతున్నాయి. జనా ఎస్ఎఫ్బీ షేరు విలువను రూ. 620-650 మధ్య, ఫెడరల్ బ్యాంక్ షేరును రూ. 350గా అంచనా వేస్తూ మార్పిడి నిష్పత్తిపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఫెడరల్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 82,000 కోట్లుగా ఉండగా.. జనా...