బాక్సాఫీస్ బద్దల్.. 'ప్యారడైజ్' పూనకాలు!
ముఖ్యమైన పాయింట్స్:• టైర్ 1 లీగ్‌లోకి హీరో నాని.. ఊరమాస్ దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల• ఫేక్ రివ్యూలకు చెక్ పెడుతూ.. నైజాం టూ నార్త్ అమెరికా రికార్డుల మోత• గణేష్ నిమజ్జనంలో మారుమోగిన 'షేర్' మంత్రం.. స్టెప్పులేసిన సీపీ! న్యాచురల్ స్టార్ నాని, దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం 'ప్యారడైజ్' బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. థియేటర్లలో ఎక్కడ చూసినా ప్రేక్షకుల పూనకాలే కనిపిస్తున్నాయి. నైజాం నుంచి నార్త్ అమెరికా దాకా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఈ చిత్రం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తోంది. కొందరు కన్నింగ్ కంత్రిగాళ్లు పనిగట్టుకుని రాసిన అక్కసు రివ్యూలపై తెలంగాణ బిడ్డలు కన్నెర్ర చేశారు. వారి...