తెరపై హీరోయిన్.. తెరవెనుక బ్రోకర్!

ముఖ్యమైన పాయింట్స్:థానేలో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. వెబ్ సిరీస్ నటి అరెస్ట్, ఇద్దరు మహిళల రక్షణ న్యూస్ డెస్క్: వెండితెరపై, ఓటీటీల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఓ నటి.. తెరవెనుక వ్యభిచార దందా నడుపుతూ పోలీసులకు చిక్కిన ఘటన మహారాష్ట్రలోని థానేలో తీవ్ర కలకలం రేపుతోంది. పక్కా సమాచారంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేశారు. వ్యభిచార కూపం నిర్వహిస్తున్న నటిని అరెస్ట్ చేసి, ఇద్దరు బాధితులను సురక్షితంగా రక్షించారు. థానే పరిధిలోని వాగ్లే ఎస్టేట్‌లో ఉన్న ఓ బార్ అండ్ రెస్టారెంట్ కేంద్రంగా వ్యభిచార కార్యకలాపాలు సాగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఓ...