ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: సీజేపీ ముట్టడికి పిలుపు!
ముఖ్యమైన పాయింట్స్:సీజేపీ అగ్రనేతల అరెస్ట్... బాధ్యతలు చేపట్టిన అజింక్య షిండే– ‘ఎక్కడికక్కడే రోడ్లను జంతర్ మంతర్‌గా మార్చండి’: నిరసనకారులకు పిలుపు– కేంద్ర ప్రభుత్వంపై, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై విరుచుకుపడ్డ యువనేత న్యూఢిల్లీ : రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి తీవ్ర స్థాయికి చేరింది. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కీలక నేతలను మోడీ-షా సర్కార్ ఢిల్లీ విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకోవడంతో వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. పార్టీ ప్రధాన నాయకులు అభిజీత్ దిప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను పోలీసులు అరెస్ట్ చేయడంతో, ఆ స్థానంలో పార్టీ నూతన సారథిగా అజింక్య షిండే బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ఒక వీడియో...